squeamish
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, easily disgusted, apt to take offencewithout much reason అసహ్యపడే, అరోచకముగా వుండే.
- when a woman is pregnant she often is squeamish కడుపుతో వుండేదానికిఅరోచకముగా వుంటున్నది.
- he was too squeamish to take the money ఆరూకలను తీసుకోవడమునకు ఇష్టములేక వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).