squint
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, మెల్లకన్నుగా వుండే.
- a squint eye మెల్లకన్ను.
క్రియ, నామవాచకం, to look obliquely వోరచూపుగా చూచుట, పక్కచూపుగాచూచుట.
- he squints వాడికి మెల్లకన్నుగా వున్నది.
- in this remark I think he squints at the Government ఈ మాట చెప్పడములో వాడకి దృష్టి గౌనరుమెంటువారిమిదనని తోస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).