staff
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, కట్టె, కర్ర, కోల, కొయ్య, దండము.
- a hermits staffసన్యాసి చేతిదండము.
- a police mans staff దుడ్డుకర్ర.
- he is the staff of his family ఆ కుటుంబానికి వాడే ఆధారము.
- churning staff కవ్వము.
- a plough staff మేడిసోగ.
- flag staff కోడి కంభము, ధ్వజస్థంభము.
- bread is the staff of life అన్నమే ప్రాణాధారము.
- the staff of the army దండులో వుండే పెద్దదొరలు.
- a staff appointment ముఖ్యమైన వుద్యోగము.
- a staff officer ఆధారముగా వుండే దొర, ముఖ్యమైన దొర.
- the Generaland his staff సేనాధిపతిన్ని ఆయన చేతికింద వుండే దొరలున్ను.
- the staffof the supreme court పెద్ద కోర్టులో వుండే ముఖ్యమేన వుద్యోగస్తలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).