stage
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, in the theatre రంగము, రంగస్థలము.
- a raised floor to be used for a day or two నడవడమునకై సధ్యాయెత్తుగా కట్టిపెట్టిన పలకలు.
- any thing publickly transacted or performed రచ్చకూటము.
- those who appear upon the stage నటులు ఆడేవాండ్లు, ఎదటవచ్చిమాట్లాడేవాండ్లు.
- a stage in a journey మజిలి.
- they went four stages before they met him నాలుగు మజిలీలు పోయి అతణ్ని కనిపెట్టినారు.
- at every stageకడాకు కడవెళ్ళా.
- youth is the first stage of life బాల్యము మొదటిదశ.
- stage horse తపాలు గుర్రము.
- in an early stage of his studies వాడు కొంతమట్టుకుచదివిన తర్వాత.
- in the last stage of the disease ఆ రోగానికి అంత్యకాలములో,అంత్యదశలో.
- the stage or comic art భరతశాస్త్రము.
- he went on the stage వేషగాడై పోయినాడు.
- as minister he was on the stage twenty years యిరువై యేండ్లదాకా వాడు మంత్రిగా ప్రవర్తించినాడు.
- a new character now entered on the stage కొత్తవేషము వచ్చినది, అనగా కొత్తగా వొకడు ప్రసిద్ధుడై బైలుదేరినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).