stale
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, not fresh, old దినాలుపడ్డ, పాతగిలిన, పాశిన,మగ్గిన, మగ్గిపోయిన.
- stale bread నిన్నా మొన్నా కాల్చిన రొట్టె.
- this is a stale objection యిది పాత ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ.
- a stale story వినివుండే కథ.
- this is a stale trick ఇది యిదివరకే చేసి చూచి పనికిరాదన్న యుక్తి.
- stale news ఇది యిదివరకు అందరు విన్నసమాచారమేను.
- stale a asafatida పాత యింగువ, కారు యింగువ, సారము చచ్చినయింగువ.
నామవాచకం, s, a lure బోనులో పెట్టె యెర.
- or trick యుక్తి.
- or urine మూత్రము.
క్రియ, నామవాచకం, to piss to make water ఉచ్చపోసుట,ఇది గుర్రమును గురించిన మాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).