Jump to content

stamp

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to strike by pressing the foot hastily downwardsకాలితో నేల తన్నుట.

  • to pound or beat as in a mortar దంచుట.
  • to make by impressing a mark ముద్రవేసుట, అచ్చువేసుట.
  • he stamped the coin with the kings face ఆ నాణ్యములో రాజు ముఖమును ముద్రవేసినాడు.
  • he stamped the kings face upon the coin ఆ నాణ్యము మీద రాజు ముఖమును ముద్రవేసినాడు.
  • he stamped this on my recollection దీన్ని నా మనసులో నాటేటట్టు చేసినాడు.

క్రియ, నామవాచకం, నేలదన్నుట.

  • the horse stamped eagerly at seeing the corn వులవలమీది ఆశచేత గుర్రము కాలిని నేలవేసికొట్టినది.
  • the childstamped with rage ఆ బిడ్డ కోపముచేత చిందులు దొక్కినాడు.

నామవాచకం, s, any instrument by which a distinct and lasting impression is made ముద్ర వేశే శాసనము, ముద్రకోల, అచ్చుబల్ల.

  • a mark set on anything ముద్ర, వేసిన ముద్ర, వేసిన గురుతు.
  • a thing marked or stamped ముద్రవేయబడ్డది.
  • stamp paper ముద్ర కాకితము.
  • a stamp picture cut in wood or metal పటములు అచ్చువేశే అచ్చు.
  • a picture made by impressionఅచ్చు వేసిన పటము.
  • this book bears the stamp of truth యీ పుస్తకము నిజమన దానికి గురుతు వున్నది.
  • an act of this stamp యిటువంటి పని.
  • a man of that stamp అటువంటి మనిషి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stamp&oldid=945179" నుండి వెలికితీశారు