Jump to content

standing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, నిలకడగా వుండే, నిలవరముగా వుండే, స్థిరముగావుండే.

  • standing a crop or growing-corn కోతకోయని పైరు.
  • standing water గుంటగా నిలిచే నీళ్లు.
  • a standing order శాశ్వతముగా వుండే శాసనము.
  • a standing dish నిత్యటి ఆహారము.
  • a standing army యెన్నటికీ వుండే దండు.

నామవాచకం, s, ఉండడము.

  • he is a doctor of ten years standing పదేండ్లుగా వైద్యము చేస్తూ వుండేవాడు.
  • he is a merchant of some standing కొన్ని దినాలనుంచి నిలకడగా వుండే వర్తకుడు.
  • the custom is of some standing యిది కొన్నాళ్లుగా వుండే వాడుక.
  • this is a school of some standing కొన్ని దినాల నుంచి నిలకడగా వుండే పల్లెకూటము.
  • servants of old standing పాత నౌకరులు.
  • a man of your standing నీయీడు వాడు.
  • it is a disease of long standing బహుదినాలుగావుండే రోగము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=standing&oldid=945184" నుండి వెలికితీశారు