Jump to content

staring

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, పెద్దకండ్లుచేసే, తేరిచూచే, ప్రత్యక్షమైన.

  • the staring owlఎగాదిగా చూచే గుడ్ల గూబ.
  • this is a staring error యిది ప్రత్యక్షమైనతప్పు.
  • this picture is a staring likeness of him యిది తద్వత్తుగావాడివలెనే వుండే పటము.
  • a staring doll తేరిచూచే బొమ్మ.
  • with this staringyou in the face యిది నీకు ప్రత్యక్షముగా వుండగా.
  • with hell staringhim in the face నరకము ప్రత్యక్షముగా వుండిన్ని.
  • stark staring madపచ్చివెర్రి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=staring&oldid=945195" నుండి వెలికితీశారు