starred
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, చుక్కలుగల, నక్షత్రమయమైన.
- ill starred, unfortunateదౌర్భాగ్యుడైన.
- evil starred దౌర్భాగ్యమైన.
- as a pane of glass బీటికలు బాసిన.
- Starry, adj.
- నక్షత్రములుగల, తారకితమైన.
- the starred heavens నక్షత్రమయముగా వుండే ఆకాశము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).