Jump to content

statement

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, చెప్పినమాట, వాజ్ఞ్మూలము, వివరము, వివరణము.

  • his statement proved true వాడు చెప్పినమాట నిజమైనది.
  • what is the good of this statement without proof? సాక్ష్యము లేకుండా చెప్పే యీ మాటలవల్లయేమి ప్రయోజనము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=statement&oldid=945215" నుండి వెలికితీశారు