stave
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to break పగులకొట్టుట, తునకలు చేసుట, బద్దలు చేసుట.
- he staveed the cask ఆ పీపాయి చెక్కలను వేరేవేరగా తీసినాడు.
- the blow staveedin the boat ఆ దెబ్బచేత పడవ బద్దలైనది.
- he staved off the objectionఆ యాక్షేపణను తొలగదీసి వేసినాడు.
- he staved off the blow with his cane చేతులో వుండే బెత్తముతో ఆ దెబ్బ తనమీద తగలకుండఅ తట్టివేసినాడు.
- Stave, n.
- s.
- in musik, పాటలో వొక పాదము.
- a verse పద్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).