steady
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, స్థిరమైన, నిలకడైన, ధృడమైన, దిట్టమైన.
- a steady servant నిలకడగా వుండే పనివాడు.
- the horse went on with steady a pace ఆ గుర్రము నిబ్బరముగా నడిచెను.
- the trade is very steadyవర్తకము నిర్వ్యత్యాసముగా జరుగుతున్నది.
క్రియ, విశేషణం, కదలకుండాపట్టుట, దృఢ పరుచుట.
- these misfortunes steadied him యీ ఆపదవల్ల వాడికి స్థిరబుద్ది వచ్చినది.
- he put a stone under the box to steady it ఆ పెట్టె కదలకుండా వుండేటట్టు అడుగున వొకరాయి పెట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).