steal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, దొంగిలించుట, ముచ్చిలించుట, అపహరించుట, అంటుకోనిపోవుట,లంకించుకొని పోవుట.

  • to steal a glance దొంగ చూపులు చూచుట.
  • to steal a kissఆదాటున వొక ముద్దు పెట్టుకొనుట.
  • he stole a march upon me నన్నుమోసపుచ్చినాడు, నన్ను ముందు మించి పోయినాడు.
  • If I can steal a moment I will come to you నాకు రవంత సావకాశము చిక్కితే మీ వద్దకి వస్తాను.

క్రియ, నామవాచకం, తెలియబడకుండా వచ్చుట, తెలియబడకుండా పోవుట.

  • he stole away దొంగతనముగా అవతలికి జరిగినాడు.
  • the day stole away ఆ దినము వొక నిమిషముగా గడిచిపోయినది.
  • years stole away and she became an old woman యింతలో దానికి యెన్నో యేండ్లు గడిచిముసలిదైపోయినది.
  • in these pursuits four years stole away యీ వ్యాపారములో నాలుగేండ్లు అయినది తెలియకుండా గడిచిపోయినది.
  • words that steal form the tongue నోరు జారి వచ్చినమాటలు.
  • they stole into the house దొంగతనముగా ఆ యింట్లోకి పోయినారు.
  • age was now stealing on him వాడికి నానాటికి ముసలితనము వస్తూ వుండినది.
  • he stole up to her దానివద్దికి దొంగతనముగా పోయినాడు.
  • they stole upon himవాడికి తెలియకుండా వాడి దగ్గరికి పోయినారు.
  • thou shalt not steal నీవు ముచ్చిలించరాదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=steal&oldid=945241" నుండి వెలికితీశారు