steeple
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఖ్రీస్తుగుడి గోపురము.
- as tall as a steeple తాటి చెట్టువలె పొడుగ్గావుండే.
- a steeple chase గోపుర పందెము, అనగా పది యిరవైకోసుల దూరముగావుండే వొక గోపురమును గురి పెట్టుకొని యెవడుముందర ఆ గోపురము వద్దికి పోతాడో వాడిది గెలుపు అని వేసుకొనే పందెము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).