sterling
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, real స్వచ్ఛమైన, శ్రేష్టమైన, అచ్చమైన, చలామణిఅయ్యే.
- sterling wit మంచి చమత్కారము.
- sterling gold అచ్చ బంగారు.
- sterling silverమంచి వెండి.
- this is sterling praise యిది మంచి స్తుతి.
- a man of sterlingworth ప్రామాణికుడు, పెద్దమనిషి.
- a pound sterling రొక్కముగా చెల్లించిన పది రూపాయీలు.
- this bill was worth ten pounds sterling యీ హుండికి రొక్కముగా నూరు రూపాయిలు వచ్చును.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).