stew
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వెచ్చచేసుట. క్రియ, నామవాచకం, వెచ్చనవుట, కొంచెము కాగుట. నామవాచకం, s, meat prepared by boiling నిప్పున వెచ్చచేసిన ఆహారము.
- he was in a stew నిండా దిగులు పడ్డాడు.
- a bagnio లజ్జలు వుండేయిల్లు, గుడిసెవేట్లు వుండే యిల్లు.
- they haunt the stews లంజల యిండ్లవద్ద తారాడుతూ వున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).