stiffe
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ఊపిరి బిగబట్టి చంపుట.
- he stiffed his prisonersతనవద్ద వుండే యిదీలను వూపిరి తిప్పుకోనియ్యకుండా చేసి చంపినాడు.
- by shutting the doors they stiffed the flame గాలి రాకుండా తలుపులుమూశివేసినందున ఆ మంట అణిగిపోయినది.
- this stench is enough to stiffe us మనమున వూపిరి తిరగకుండా చేసి చంపడానకు యీ కంపు చాలును.
- a stifling smell ప్రాణముపొయ్య కంపు.
- two children were stiffedin the smoke యిద్దరు బిడ్డలు పొగలో వుడ్డుగుడుచుకొని చచ్చిరి,ఊపిరి తిరగక చచ్చిరి.
- to conceal దాచుట.
- they scattered rose water to stiffe the smell ఆ కంపు అణగడానకే పన్నీరు చల్లినారు.
- he stiffeed the story ఆ సంగతిని బైట పడకుండా దాచినాడు.
- you should not stiffe conviction చేసిన పాపమును గురించిన పశ్చాత్తాపమును నశింపచేయరాదు.
- grief stiffes the appetite వ్యసనమువల్ల ఆకలి తెలియదు.
- by stifling her sorrow she died దుఃఖమును కడుపులో దించుకొన్నందున చచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).