still

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to silence నోరు మూయించుట, అరవకుండా వుండేటట్టుచేసుట.

  • to appease అణిగించుట, శాంతపరుచుట.
  • at last she stilled the children పిల్లలను అరవకుండా చేసినది, బిడ్డలను నోరు మూయించినది.
  • this stilled the tumult యిందువల్ల ఆ కలత అణిగినది.
  • to make motionlessచలనము లేకుండా చేసుట, స్తబ్ధము చేసుట.

విశేషణం, silent నిశ్శబ్దముగా వుండే.

  • still water కదలకుండా వుండే నీళ్లు.
  • the sea is now still సముద్రము యిప్పుడు నిద్ర పోతున్నది.
  • in the forest నిశ్శబ్దముగా వుండే అడవిలో.
  • a still small voice హీనస్వరము.
  • he stood stock still మానుపడ్డాడు.

నామవాచకం, s, for chemical purposes బట్టి.

  • they put four gallons into the still and drew off two gallons నాలుగు గాలములు బట్టీలోపెట్టి అందులో రెండు గాలములు దించినారు.

క్రియా విశేషణం, ఇంకా, మరిన్ని, అయితే, అయినప్పటికిన్ని, మిక్కిలి.

  • cannot you sit still? వూరికె కూర్చుండలేవా.
  • stand still కదలకుండావుండు.
  • he still lives there వాడు యింకా అక్కడ వున్నాడు.
  • keep stillవూరికేవుండు.
  • lie still లేవవద్దు.
  • still be it so అట్ల అయినప్పటికిని.
  • still you must go అయినప్పటికి నీవు పోవలసినది.
  • still more మరిన్ని.
  • this is still more difficult than that దానికంటే యిది మరీ కష్టముగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=still&oldid=945297" నుండి వెలికితీశారు