sting

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to bite as an ant or a serpent కొరుకుట, కరుచుట.

  • the snake stung him వాన్ని పాము కరిచినది.
  • the ant stung him వాణ్ని చీమ కుట్టినది.
  • the scorpion or bee stung him తేలు లేక తేనెటీగ వాణ్ని కుట్టినది.
  • this thought stings his heart దీన్ని తలచుకొంటే వాడి మనసుకు నింఢా ఖేదముగా వుంటున్నది.

నామవాచకం, s, కొండి.

  • remorese of conscience మనోవ్యాధి, మనోవ్యధ.
  • this thought is a continual sting యిది మనసులో గాలముగా వుంటున్నది.
  • the sting of death is sin మృత్యోఃకంటకం పాపం A+.
  • the sting of an epigram వొక పద్యములో స్వారస్యముగా వుండేమాట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sting&oldid=945308" నుండి వెలికితీశారు