Jump to content

stint

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to bound, to restrain మట్టు యేర్పరచుట, మితమేర్పరచుట.

  • he stinted me to rice నాకు చప్పిడిపత్థ్యము పెట్టినాడు.

క్రియ, విశేషణం, (i. e.to pause, or disist) మానుకొనుట.

  • they sung on and would not stint నిలవకుండా వూరికె పాడూతూ వుండినారు.
  • stint they cry కుయ్యక, అరవబోకు.

నామవాచకం, s, limit పొలిమేర, మట్టు.

  • proportion ప్రమాణము, కొలత.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stint&oldid=945317" నుండి వెలికితీశారు