stir
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to move కదిలించుట, ఆడించుట, కలుపుట, కలియపెట్టుట,కుళ్లగించుట.
- stand still do not stir your feet వూరికె నిలువు అడుగు కదలనియ్యకు.
- stir the fire ఆ నిప్పును కుళ్ళగించు.
- stir the ink యింకినికలుపు.
- he stirred up the medicine and drank it ఆ మందును కలిపితాగినాడు, కుదిలించి తాగినాడు.
- why did you stir this matter? ఆ ప్రస్తాపముయెందుకు చేసనావు.
- they stirred him up to rebellion వాణ్ని కలహానికిరెక్కొలిపినారు.
- to incite రేచుట, పురికొలుపుట.
- she was stirring (or rocking) the cradle అది తొట్లోను కదిలిస్తూ వుండినది, వూచుతూ వుండినది.
- To Stir, v. n.
- to move ones self కదులుట, మెదులుట.
- I cannotstir నేను కదల మెదలలేను.
నామవాచకం, s, tumult; bustle అల్లరి, సందడి, కలత.
- they made a great stir about this యిందున గురించి నిండా అల్లరి చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).