Jump to content

stirring

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, active, moving పాఠుపడే, కలతగా వుండే, రేగే.

  • she is a stirring woman అది నిండా పనిమంతురాలు.
  • these are stirring times యిది కలతగావుండే కాలము.
  • when I arrived, not a soul was stirring నేను వచ్చి చేరేటప్పటికిమాటుమణిగి వుండినది.
  • the Canarese are a stirring race కన్నడివాండ్లు నిండా పాటుపడే మనుష్యులు, వోళ్ళు దాచేవాండ్లు కారు.
  • heart stirring news దుఃఖ సమాచారము,సంతోష సమాచారము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stirring&oldid=945326" నుండి వెలికితీశారు