Jump to content

stitch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to sew కుట్టుట.

  • he did not finish the dress;he merely stitched it ఆ బట్టను కుట్టకుండా వూరికె పోగువేసినాడు.
  • some of the books were bound; the others were only stitched కొన్ని పుస్తకములనుజిల్దుచేసి కొన్నిటిని వూరకె కుట్టిపెట్టినారు.
  • to join; to unite అంటవేసుట.

నామవాచకం, s, కుట్టు.

  • a stitch in the side ఊపిరి కుట్టు.
  • he put a fewstitches keep the cloth together ఆ గుడ్డను జతచేసి కొన్ని కుట్లు వేసినాడు,కొన్నిటాకాలు వేసినాడు.
  • he had not a stitch of clothes on వాడికి కట్టుకొనేటందుకు వొక పేలికైనా లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stitch&oldid=945328" నుండి వెలికితీశారు