stocked
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, provided నిండిన, నించబడ్డ, సంపూర్ణమైన.
- hisgarden is well stocked with fruit trees వాడి తోటలో నిండా ఫలవృక్షములలు వున్నవి.
- he is well stocked with clothes వాడికి నీండా బట్టలు వున్నవి.
- వాడికి నిండా దాపుడు బట్టలు వున్ణవి.
- you are well stocked with excuses నీవద్ద కావలసినన్ని సాకులు వున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).