stool
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- foot stool పాదపీఠము.
- to go to stool బైటికి పోవుట.
- శంకానివర్తికిపోవుట, కాలవకు పోవుట, మరుగు పెరటికిపోవుట.
- he had a bloody stool వాడికి నెత్తురు ప్రవర్తి అయినది, నెత్తురుబంక పడ్డది.
- he had three stools వాడికి మూడు మాట్లు ప్రవర్తులైనవి.
- he went to stool శంకానికివర్తికి పోయినాడు.
- stool of repentance (Johnson)శిక్ష, అనగా గాడిదెమీద పెట్టి వూరేగించినట్టు రంకును గురించి చేసే శిక్ష.
- he was then on the stool of repentance అప్పుడు వాడికి చీవాట్లు పెట్టుతూవుండినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).