stoop
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, వంగుట.
- she stooped and looked into the cave ఆ గుహలో తొంగిచూచినది.
- he made me stoop and put the palanqueen on my shoulder నన్ను వంగపెట్టి పాలకీదండెను నా భుజము మీద పెట్టినాడు.
- the hawk stooped on the antelope ఆ డేగ లేడిమీద వాలినది.
- deign, condescend లొంగుట.
- will the government stoop to make a bargain with the shopkeeper యీ అంగటి వానితో బేరము చేయడమునకు గౌనరుమెంటువారు లొంగుదురా.
- he stooped to ask money for his daughter తన కూతిరికై రూకలు పుచ్చుకునేంత దైన్యము వానికి వచ్చినది.
- I would not stoopfor to do this యింతపని చేయడానికి నేను లొంగను.
క్రియ, విశేషణం, వంచుట, వంగ పెట్టుట.
- he stooped the cask ఆ పీపాయిని వంచినాడు.
నామవాచకం, s, వంపు.
- a man who has a stoop in the shouldersనడుమువంగినవాడు.
- a cup చెంబు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).