store
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, plenty విస్తారము, సమృద్ధి.
- what store of books! ఓయబ్బాయెన్ని పుస్తకాలు.
- store of ladies (Milton) బహుమంది స్త్రీలు.
- stock చేర్చిపెట్టినది.
- a warehouse ఉగ్రాణము.
- a shop అంగడి, దుకాణము.
- they did not set store by him అతణ్ని లక్ష్యపెట్టలేదు.
- he sets great store by this దీన్ని నిండా గొప్పగా విచారిస్తాడు.
- I have something in store for you నీకోసరము వొకటి పెట్టుకొన్నాను.
- what fate may have in store for him is uncertain వాణ్ని గురించి యేమి కాబోతున్నదో తెలియలేదు.
- he little dreamt what was in store for him వాణ్ని గురించి యేమి సంభవించబోతున్నదో వాడికి యెంతమాత్రము తెలియకుండా వుండినది.
నామవాచకం, s, సామాను, కావలసిన ద్రవ్యము. క్రియ, విశేషణం, కూడబెట్టుట, చేర్చిపెట్టుట, సంగ్రహము చేసి వుంచుట.
- he stored the town with grain ఆ వూళ్ళో నిండా ధాన్యముచేర్చి పెట్టినాడు, సంగ్రహము చేసి వుంచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).