storm
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, గాలివాన, తుఫాను, పెద్దగాలి.
- a storm of rage ప్రచండకోపము.
- a storm of abuse అనేక తిట్లు.
- after the storm of the town వూరును కొల్లబెట్టినతర్వాత.
- he took the town by storm ఆ వూరును లగ్గలెక్కి పట్టుకొన్నాడు.
క్రియ, విశేషణం, to attack by open force దొమ్మిచేసుట. క్రియ, నామవాచకం, to rage, to rave రేగుట, అగ్రహపడుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).