Jump to content

stout

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, lusty or firm పుష్టిగా వుండే, గట్టి, ధృడమైన, బలమైన,లావాటి.

  • a stout person స్థూలకాయి.
  • stout paper నిండా దళముగా వుండే కాకితము.
  • brave stout blood ధైర్యముగల.

నామవాచకం, s, a cant name for strong beer నిండా మైకమునుకలగచేసే బీరుసారాయి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stout&oldid=945386" నుండి వెలికితీశారు