strait
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, narrow, close ఇరుకుగా వుండే.
- the door was so strait it was difficult to pass గడపనిండా యిరుకుగా వుండినందున చొరబడడానకునిండా కష్టముగా వుండెను.
- strait waistcoat నిండా బిగువుగా వుండే చొక్కాయ, వెర్రివాడికి చేతులు స్వాధీనముగా లేకుండా వుండే లాగున బిగుతుగా వుండే చొక్కాయ.
నామవాచకం, s., a narrow pass ఇరుకుగా వుండే దోవ.
- a narrow passage in the sea సముద్రములో యిరుకుగా వుండే మార్గము.
- the straits of Gibraltar జీబ్రాల్టర్ దేశమువద్ద సముద్రంలో యిరుకుగా వుండే మార్గము.
- distress; difficulty శ్రమ, తొందర, యిబ్బంది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).