straitly
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, క్రూరముగా, పెడసరముగా, గట్టిగా, బిగుతుగా,బిగువుగా.
- he charged them straitly to tell no man రెండో మనిషితో చెప్పవద్దని వాండ్లకు గట్టిగా ఆజ్ఞాపించినాడు.
- he bound them straitly వాండ్లను బాగా బిగించికట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).