stranger

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a foreigner పరదేశస్థుడు, విదేశస్థుడు, అన్యుడు, పరుడు.

  • a man not known కొత్తవాడు, గుర్తెరగనివాడు, అపరిచితుడు.
  • I know him well, but his relations are strangers to me నేను వాణ్ని బాగా యెరుగుదును గానివాడి వాండ్లను యెరుగను.
  • he and I are strangers వాడికీ నాకు పరిచయములేదు.
  • I am a stranger to their counsels వాండ్ల ఆలోచన నాకు తెలియదు.
  • I am no stranger tohis character వాని యోగ్యత నాకు తెలియక పోలేదు.
  • he is no stranger to this language వాడికి యీ భాష తెలియకపోలేదు.
  • I am a stranger to this యిది నేనెరుగను.
  • his hands are strangers to labour వాడు యెన్నడూ పనిచేసినవాడు కాడు.
  • she is a stranger to all joy and comfort సంతోష సౌఖ్యములనేవి యెట్టివో అది ఎరుగదు.
  • my uncle and I are at present strangers అప్పట్లో నేనెవడో మా పిన్నబ్బ యెవడో అని వున్నాము.
  • he took the estate from the daughter and gave it to a stranger in blood కూతురి సొత్తును యెత్తి పరులకుయిచ్చినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stranger&oldid=945419" నుండి వెలికితీశారు