strangle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, గొంతుపిసికి చంపుట, ఊపిరి బిగబట్టి చంపుట.

  • to suppress అణిచివేసుట, అణగ్గొట్టుట.
  • these weeds strangled the corn యీ కలుపుఆ పయిరును తలఎత్తనివ్వలేదు.
  • he strangled the evidence ఆ సాక్ష్యమును అణిచివేసినాడు.
  • she was almost strangled with laughing వూరికె నవ్వడములో దాని ప్రాణము పొయ్యేటట్టుగా వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=strangle&oldid=945420" నుండి వెలికితీశారు