Jump to content

straw

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the stalk on which corn grows వూరిపుడక, తృణము.

  • I do not care a straw for him వాడు నాకు తృణముతో కూడా సమానుడు కాడు.
  • it is not worth a straw అది తృణప్రాయము.
  • a bit of straw గడ్డి పరక.
  • millet straw చొప్పు, ఒగడు.
  • a heap of straw కసువు వామి.
  • the straw yardకసువువామివేశే దౌడ్డి.
  • a straw hat కసువుతో అల్లిన టోపి.
  • a man of straw పేరుకుమనిషిగా వుండే వాడు.
  • his securities are men of straw వాడికి పూటబడ్డవాండ్లు వట్టి అప్రయోజకులు.
  • the woman in the straw పురిటింటిలో వుండే, స్త్రీ, బాలింతరాలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=straw&oldid=945434" నుండి వెలికితీశారు