stray
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to wander, to rove తప్పిపోవుట, దారి తప్పిపోవుట.
- the cattle strayed from the road గొడ్లు దోవ తప్పిపోయినవి, చెదిరిపోయినవి.
నామవాచకం, s, తప్పిపోయిన గొడ్డు. విశేషణం, తప్పిపోయిన.
- a stray sheep తప్పిపోయిన గొర్రె, తప్పిపోయినస్త్రీ.
- a stray village చెదిరినట్టుగా వుండే వూరు.
- a stray word నోరు జారివచ్చిన మాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).