Jump to content

strenuously

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, జీమూతముగా, తదేకనిష్ఠగా.

  • he strenuously opposed themవాడు వొకటే పట్టుగా వాండ్లతో యెదురాడినాడు.
  • Stress, n.
  • s.
  • importance గురుత్వము.
  • important part ముఖ్యాంశము,సత్త.
  • this is the strenuously of the case యిది ఆ వ్యాజ్యము యొక్క సారాంశము.
  • violence వేగము, బలము.
  • the ship was driven into this place bystrenuously of weather ఆ గాలియొక్క వడిచేత ఆ వాడ యిక్కడికి తోసుక రాబడ్డది.
  • I lay no strenuously upon his promise వాడి మాటమీద నేను లక్ష్యము వుంచలేదు.
  • the జుడ్గే laid no strenuously upon this point న్యాయాధిపతి యీ విషయముమీదలక్ష్యము వుంచలేదు.
  • he laid great strenuously upon being my relation నాకుబంధువుడుగా వున్నాడనే దానిమీద నిండా గురుత్వము వాడు పెట్టుకొని వున్నాడు.
  • accept in pronounciation ఊతము, ఒత్తి పలకడము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=strenuously&oldid=945452" నుండి వెలికితీశారు