striking
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, remarkable, surprising వింతైన, ఆశ్చర్యకరమైన.
- a striking difference మహత్తైన భేదము.
క్రియా విశేషణం, surprisingly.
- ఆశ్చర్యముగా, వింతగా, చోద్యముగా,అద్భుతముగా.
- the price is striking high వెల యింత పొడిగినది ఆశ్చర్యముగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).