stroll
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, విహారము.
- they took a stroll in the wood అడవిలోమనసువచ్చినట్టు తిరిగినారు.
క్రియ, నామవాచకం, to walk idly సోమారిగా తిరుగుట, విహరించుట.
- he strolled into the house అట్లా తిరిగి యింట్లో జొరపడ్డాడు.
- a strolling beggar వూరు తిరిగే బిచ్చగాడు.
- strolling playersవూళ్ళమీద తిరిగే వేషగాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).