stud
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a nail with a large head driven for ornamnet గుబక,మేకు, గుబ్బమేకు.
- a stud of horses గుర్రములు.
- he has a large stud of horsesవాడి దగ్గిర నిండా గుర్రాలు వున్నవి.
క్రియ, విశేషణం, గుబ్బ మేకులు కొట్టుట.
- studded with gems రత్నఖచితమైన.
- heaven is studded with stars ఆకాశము నక్షత్రములచేత అలంకరింపబడివున్నది.
- that country is studded with fortresses ఆ దేశములో అడుగుకు వొక కోట వున్నది.
- his face was studded with pimples వాడి ముఖమంతామొటిమలుగా వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).