studious
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, given to learning శ్రద్ధుడైన, విద్యాసక్తిగల,ఆస్తగల.
- careful జాగ్రత్తగల.
- they were studious to please him అతణ్ని సంతోషపెట్టడములో వాండ్లు శ్రద్ధులుగా వుండినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).