studiously
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, శ్రద్ధగా, ఆస్తగా, విద్యలో ఆసక్తిగలవాడుగా, జాగ్రత్తగా.
- he studiously said this to please them వాండ్లను సంతోషపెట్టడమునకై దీన్ని కావలెనని చెప్పినాడు.
- he studiously avoided me వాడు కావలెనని నా వద్దకి రాకుండా వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).