subject
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to put under చేతికింద వుంచుట, లోపరుచుట.
- he subjected the account to trial యీ లెక్కను విమర్శించినాడు.
- he subjected the gold to fire ఆ బంగారును నిప్పులో పెట్టినాడు.
విశేషణం, చేతికిందవుండే, లోబడ్డ, స్వాధీనమైన.
- they were subject to him వాని చేతికింద వుండినారు, వానికి లోబడి యుండినారు.
- man is subject to disease మనుష్యులకు రోగమునకు పాత్రులై వున్నారు, మనుష్యులకు రోగమువచ్చేదేను.
- fortune is subject to changes ఐశ్వర్యము అస్థిరమైనది.
- wood is subject to corruptionకొయ్యకు పుప్పిపట్టేదేను.
- all men are subject to error భ్రమ అందిరకీ కలదు.
- a verb is subject to change క్రియకు నానా రూపములు కలవు.
నామవాచకం, s, a thing పదార్ధము.
- That on which any operation, either mental or material is performed విషయము, ప్రమేయము, సంగతి.
- on this subject యీ విషయమును గురించి, యిందున గురించి.
- on that subject ఆ విషయమును గురించి, అందున గురించి.
- this war was the subject of the poem ఆ కావ్యములోచెప్పిన ప్రమేయము యీ యుద్ధము.
- the body is the subject of medicine వైద్యమునకు దేహమే విషయము.
- they are subjects for wrath, not for mercy వీండ్లు నిగ్రహమునకు పాత్రులేగాని అనుగ్రహమునకు పాత్రులు కారు.
- one who is under the dominion of another కాపు.
- the king ruled his subjects well రాజు ప్రజలను బాగా యేలినాడు.
- this may befitting for a king, but it is not fitting for a subject యిది రాజుకు తగును గాని సామాన్యులకు తగదు.
- he lives more like a king than a subject వాడు లోకులవలె వుండకుండా రాజువలె వున్నాడు.
- he is a hardened subject వీడు విరపనగొయ్య.
- in surgeons cant, a corpse వైద్యుల పరిభాషలో పీనుగ.
- the doctor is glad or a subjectవైద్యుడిచేతి వొక శవము చిక్కుకుంటే వాడికి వుత్సాహము.
- in the hospital there are two hundred subjects యీ ఆశుపత్రిలో యిన్నూరు మంది రోగులు వున్నారు of a verb, the agent కర్త.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).