sublimate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, a to raise by the force of chemical fire కాల్చుట, పుటము వేసుట, భ, he sublimated the mercury రసమును భస్మము చేసినాడు. నామవాచకం, s, పుటము వేయబడ్డది భస్మము, మహౌషధము.
- చోర్రోసివే sublimate సౌవీరము.
- Sublime, adj.
- ఘనమైన, మహత్తైన.
- a sublimate river మహానది.
- a verseనిండా వుత్ప్రేక్షలుగల శ్లోకము.
- this is a sublimate evidence of the truthఇది యధార్ధమును గురించి నిండా ఘనమైన సాక్ష్యము.
- the sublimate Porte, that is, the Court of the Emperor of constatninople కాన్ష్టాంటునోపిల్రాజసభ.
- "Longinus uses To xxxxxx and xxxxxx (for the sake of variety) for supernatural, great, noble, grand, wondrous, deep, &c.&c.
- " (Pearce on Longin) మహనీయమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).