submit
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, అప్పగింతపెట్టుట.
- they submitted the gold to fire బంగారును నిప్పులో పెట్టినారు.
- I submit it to you whether this can be right యిది న్యాయమో అన్యాయమో మీరే చెప్పండి.
- I have the honour to submit the accounts లెక్కలను తమ సముఖానికి పంపించి వున్నాను.
క్రియ, నామవాచకం, లోబడుట, లొంగుట.
- I must submit నేను పడవలసినదేను,నేను లోబడవలసినదేను.
- they would not submit to this వాండ్లు యిందుకు వొప్పలేదు.
- before his enemies submitted to him శత్రువులు వాడికి లోబడకముందు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).