subordination
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the state of being inferior to another చేతికింద వుండడము, లోకువై వుండడము.
- in this school there is no subordination యీ పల్లెకూటములో పిల్లకాయలు అణిగి వుండడములేదు.
- what can an army do without subordination ? వొకడు చెప్పినట్టు పదిమంది విననిదండువల్ల యేమి ప్రయోజనము, ఆజ్ఞ ప్రజ్ఞ లేనిదండువల్ల యేమి ప్రయోజనము.
- I will teachthem subordination వాండ్లను అణిగి వుండేటట్టు చేస్తాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).