Jump to content

subscribe

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to sign చేవ్రాలు చేసుట, వ్రాలు పెట్టుట.

  • they subscribed the paper ఆ కాకితములో చేవ్రాలు చేసినారు.
  • he subscribed his name తన వ్రాలు పెట్టినాడు.
  • I do not subscribe to his opinion వాడి అభిప్రాయమునునేను అంగీకరించను.
  • to contribute money చందా వేసుకొని రూకలు యిచ్చుట, చందాపట్టీలో చేవ్రాలు చేసుట.
  • each of them subscribed ten rupeesfor this business యీ పనికై తలా పది రూపాయలు యిచ్చేటట్టు చేవ్రాలు చేసినారు, తలా పది రూపాయీలు యిచ్చినారు.
  • a subscribing witness చేవ్రాలు చేసినందుకు సాక్షీ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=subscribe&oldid=945595" నుండి వెలికితీశారు