subsist
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to live జీవించుట, జీవనము చేసుట, బ్రతుకుట.
- how am I to subsist? నేను యెట్లా బ్రతికేది, నేను యెట్లా జీవించేది.
- theysubsist upon rice వాండ్లకు బియ్యము ఆహారము.
- they subsist upon alms వాండ్లు బిచ్చమెత్తుకొని జీవిస్తున్నారు, బిచ్చమెత్తి కాలక్షేపము చేసుకొంటున్నారు.
క్రియ, విశేషణం, to support కాపాడుట, సంరక్షించుట, పోషించుట.
- he subsisted his army for five years అయిదేండ్లదాకా తన దండుకు కూటికియిచ్చి నడిపించినాడు.
- I cannot subsist my family there అక్కడ నా సంసారాన్ని కాపాడుకోలేను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).