Jump to content

substance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, being సత్త.

  • there is no substance in his reasoning వాడు చెప్పే న్యాయములో సారము లేదు.
  • something existing వస్తువు, పదార్ధము.
  • the essential part సారాంశము.
  • he told me the substance of the story, but not the details ఆ సంగతి యొక్క సారాంశమును చెప్పినాడు గాని వివరమును చెప్పలేదు.
  • the sum and substance of the matter is this ఆ సంగతి యొక్క సారాంశము యేమంటే.
  • wealth ఐశ్వర్యము.
  • a man of substance భాగ్యవంతుడు.
  • vegetablesubstance వృక్ష సంబంధమైన వస్తువులు.
  • meatalic substance లోహములు.
  • animal substance జీవ సంబంధమైనది, అనగా మాంసము, చర్మము, యెముకలు మొదలైనవి.
  • Indian rubberis a vegetable substance, but in this country people suppose it is an animal substance రబ్బరు చెట్టున పుట్టినది అయితే యీ దేశస్తులు జంతు సంబందమైనదనిఅనుకొన్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=substance&oldid=945608" నుండి వెలికితీశారు