Jump to content

substantially

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, strongly ధృడముగా, గట్టిగా.

  • the house is substantially built ఆ యిల్లు దృఢముగా కట్టబడి వున్నది.
  • in point of fact తత్వతఃప్రస్తుతః నిజముగా.
  • this statement is substantially correct యీ చెప్పిన సంగతిశానామట్టుకు సుబద్ధముగా వున్నది.
  • these two accounts are substantially one యీ రెండు లెక్కలు తత్వతః వొకటే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=substantially&oldid=945610" నుండి వెలికితీశారు