succeed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to obtain ones wish సిద్ధించుట, అనుకూలించుట,నెరవేరుట.
- I have succeeded నా యత్నము సిద్ధించినది.
- he succeeded in this undertaking యీ పని వానికి అనుకూలించినది, సిద్ధించినది.
- if they succeed in gaining heaven వాండ్లకు మోక్షము చేకూరినట్టయితే.
- when we succeed in gaining the shore మనము సుఖముగా గట్టుకు చేరినట్టయితే.
- he succeeded in catching them వాటిని పట్టుకోవలెనని చేసిన యత్నము సిద్ధించినది.
- he did not succeed in trade వాడు వర్తకములో బాగుపడలేదు, వానికి వర్తకము కూడిరాలేదు.
- he succeeded to his fathers estate తండ్రి ఆస్తికి కర్త అయినాడు.
- did you succeed? నీకు దొరికినదా, నీకు జయమైనదా నీ పని అనుకూలమైనదా.
క్రియ, విశేషణం, వెంబడించుట, వెంబడిగా వచ్చుట.
- he succeeded his father on the throne తండ్రికి తర్వాత వీడికి ఆ సింహాసనము వచ్చినది.
- the feversucceeded the ague చలికి వెంటనే జ్వరము వచ్చినది.
- he succeeded me in the business నా తర్వాత ఆ పనికి వాడు వచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).